My Life @ America
Friday, August 20, 2010
My First Post
ఇది నా మొట్ట మొదటి post
ఈ బ్లాగ్ కేవలం నా కోసం create చేసుకున్నదే!
నా అమెరికా లైఫ్ గురుంచి నాకు నేను గుర్తున్చుకోటానికి మొదలు పెట్టాను. అరుంధతి లో అనుష్క రాసుకున్నట్లు మాత్రం కాదు
చూద్దాం ఇది ఎలా వెళుతుందో!
Newer Post
Home