Friday, August 20, 2010

ఇంక మొదలు పెడతాను!

ఇక సొల్లు కబుర్లు మొదలు పెడతాను ఓపిక ఉన్నంత వరకు చదివే వాళ్ళు చదవండి!

అమెరికా! అ మె రి కా! ఓ అందమైన దేశం అని అందరు అంటారు & వింటారు కూడా.
బొంగేం కాదు అని నేను aruge చేశాను కానీ ఎక్కడో నాకు వెళ్ళాలనే వుంది. దానికి పెద్దగా కారణాలు ఏమీ లేవు. First, విమానయాన ప్రయాణం. Second, ఒక సారి ఇంకొక దేశం అంటే ఎలా వుంటుంది అని చూడాలి. Third, మా ఆవిడా కోరిక తీర్చాలి. Forth, అమ్మా నాన్నలు గొప్పగా చెప్పేసుకోవాలి. Fifth, నా స్నేహితులకన్నా నేనేం తక్కువ తిన్నాను.
డబ్బుల కోసం మాత్రం అస్సలు కాదు. ఎందుకంటే నా project 6 నేలలలో ఇక్కడ సంపదించేసేది ఏమీ ఉండదని నాకు తెలుసు.
అంతే వేరే ఏ reason లేదు.

ఆందరూ చెప్పే వాళ్ళు first 3 నెలలు కొంచెం అలవాటు పడాలి అని. దీనిలో అలవాటు ఏంటి అనుకున్నా!

కానీ అది నిజం!

ఇక్కడ మన దేశం వాళ్లైనా మనకి చాలా వింతగా అనిపిస్తారు.

నేను ఒక్కటి మాత్రం చెప్పగలను! మంచి ఫ్రెండ్స్ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా లైఫ్ లో fun వుండదు!
భాబోయ్ నిద్ర! ఇంకా నా వల్ల కాదు! రేపు ఇంకొంచెం సోది చెబుతాను.

No comments:

Post a Comment