Tuesday, July 12, 2011

వింత అలవాట్లు...వింత చేష్టలు...

ఈరోజు HTML5 webapp ట్రైనింగ్ కి వెళితే అక్కడ ఒకడు పిజ్జా ముక్క పట్టుకొని వచ్చి పక్కన కూర్చున్నాడు....

కొంచెం తేడా గానే వున్నాడు...
పళ్ళు ఇకిలించి పిజ్జా ని ఫోటో తీసుకున్నాడు...నాకు ఇంక confirm అయ్యింది...
నేను పద్దతి గా కూర్చుంటే నా పక్కనొడు వాడిని కేలికేసాడు...ఫోటో ఎందుకు తీసుకున్నావ్ అని...
వాడు చెప్పిన కారణానికి నాకు తల తిరిగింది....

వాడు ప్రతిరోజూ తినే టప్పుడు దాన్ని ఫోటో తీస్తాడంట...ఇప్పటికి 7000 ఫోటోలు దాచాదంట
ఇవన్ని కలిపి ఒక database లో పెట్టి వాడి ప్రతి రోజు ఎలా వుందో ముసలోడు అయ్యాక చూసుకు మురిసిపోటాడట... వాడి పిల్లలికి కూడా చూపిస్తాడట.. ఇదంతా ఒక app లో పెడతాడట...
వెర్రి వెయ్యిన్నొక్క రకాలు అంటారు...కాని ఇది ఆ రేంజ్ దాటిపోయింది...

No comments:

Post a Comment